PPM: దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్య పరిస్థితిపై వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేయాలని జిల్లా అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డా. టి. జగన్ మోహన్ రావు ఆదేశించారు. బుధవారం మండలంలోని సుంకి గ్రామంలో నిర్వహిస్తున్న సంచార వైద్య చికిత్సా శిబిరాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో బీపీ, షుగర్ బాధితుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి'


