హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంతర్జాతీయ తైక్వాండో పోటీలకు జిల్లా వాసి

SKLM: పూణేలో ఈనెల 22న ఫస్ట్ ఇండియా ఇంటర్నేషనల్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్ జరిగిందని నిర్వాహకులు తెలిపారు. అండర్-87 విభాగంలో శ్రీకాకుళానికి చెందిన బంగారి చిరంజీవి పాల్గొన్నారని చెప్పారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న తొలి శ్రీకాకుళం క్రీడాకారుడు చిరంజీవి అని తెలిపారు. బుధవారం పలువురు అభినందించారని, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.