హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ

NGKL: తాడూరు మండల కేంద్రంలోని కొమ్ము గుట్ట అయ్యప్ప ఆలయంలో బుధవారం ఆలయ అర్చకులు అనిరుద్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసర గ్రామాల్లోని అయ్యప్ప, ఆంజనేయ స్వామి మాలదారులు, ప్రజలు అధిక సంఖ్యలో మహా పడిపూజ లో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాలు పండగ వాతావరణం నెలకొంది.