RR: భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకుడు ఎం.డి. ముస్తఫా తెలిపారు. షాద్‌నగర్‌లో మాట్లాడుతూ.. పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత నాయకత్వంలో జరిగే ఈ కార్యక్రమానికి మహిళలు, మేధావులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
26న రాజ్యాంగ దినోత్సవ వేడుకలు


