NTR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నియమావళి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తప్పవని ఐజీ రాజకుమారి హెచ్చరించారు. బుధవారం విజయవాడలోని ఐజీ కార్యాలయంలో మాట్లాడిన ఆమె, రాష్ట్రవ్యాప్తంగా 607 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 213 మందిని అరెస్టు చేశామని, 9,337 ఆయుధాలను డిపాజిట్ చేయించామని తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఐజీ


