PLD: ఎన్నికలు పూర్తి ప్రశాంత వాతావరణంలో జరగాలని, నియోజకవర్గంలో ఎలాంటి గొడవలకు తావులేదని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని, ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికలు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలి: ఎంపీ


