హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలు గ్రామాల్లో తనిఖీలు

VSP: పెందుర్తి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. బుధవారం సాయంత్రం సారిపల్లి మదపాక బొడ్డు నాయుడుపాలెం గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి రూట్ మార్చ్ నిర్వహించారు. వివాదాలకు దూరంగా ఉండాలని పలువురు యువకులకు సీఐ సతీష్ కుమార్ సూచనలు చేశారు. సమస్య ఎదురైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.