AKP: మాడుగుల బాలికలు తమ రక్షణ పట్ల అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని న్యాయవాది శ్రీనాధు ప్రసాదరావు సూచించారు. హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించారు. విద్యతో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాల బాలికలకు అవగాహన కార్యక్రమం


