హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

89 పంచాయతీలపై సీఎం గురి

CTR: కుప్పం నియోజకవర్గ పరిధిలోని మొత్తం 89 పంచాయతీల్లోనూ పార్టీ అభ్యర్థులు విజయం సాధించాలని సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలాల వారీగా అభ్యర్థుల విజయావకాశాలపై సమీక్షించారు. ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించిన పంచాయతీల వివరాలను ప్రస్తావిస్తూ, ఎన్నికల కోసం అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.