హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర బృందం తనిఖీలు

W.G: తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కామన్ రివ్యూ మిషన్‌కు చెందిన కేంద్ర బృందం బుధవారం తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా కార్యక్రమాల అమలు తీరును పరిశీలించడంతో పాటు సంబంధిత రికార్డులు, వివరాలను వెరిఫికేషన్ చేసింది.