హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెళ్లి బరాత్‌లో కత్తులతో హల్‌చల్

MDCL: మెహదీపట్నం రెతిబౌలిలో వివాహ వేడుక సందర్భంగా కొందరు యువకులు కత్తులతో డాన్స్ చేస్తూ హల్‌చల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ కావడంతో గుడిమల్కాపూర్ పోలీసులు స్పందించారు. ఘటనలో పాల్గొన్న నలుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి నాలుగు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఆయుధాలతో భయాందోళనలు సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.