AKP: గ్రామాల అభివృద్ధి కోసం టీడీపీ సర్పంచ్ అభ్యర్థుల విజయానికి సహకరించాలని జడ్పీటీసీ అల్లు రామునాయుడు పిలుపునిచ్చారు. బుచ్చన్నపాలెంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో ఇప్పటికే రెండు పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మరో రెండు పంచాయతీలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి రుత్తల రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గ్రామాల అభివృద్ధికి సహకరించాలి'


