హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొలుగొండలో 12 నామినేషన్లు తిరస్కరణ

AKP: గొలుగొండ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో ఒక సర్పంచ్, 11 వార్డు సభ్యుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. కంఠారం సర్పంచ్ అభ్యర్థి కోట సత్తిబాబు నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. ఏఎలురం-2, అమ్మపేట-1, గుండుపాల-1, కసిమి-2, కొమిర-1, రావణపల్లి-2, ఎటిగైరంపేట-2 వార్డు నామినేషన్లు తిరస్కరించినట్లు ఎంపీడీవో యు. శ్రీనివాసరావు తెలిపారు.