హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలు గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

ASR: రాబోయే ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతాభావం కల్పించేందుకు కొయ్యూరు, చీడిపాలెం, రాజేంద్రపాలెం, శింగవరంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సీఐ బీ.శ్రీనివాసరావు, కొయ్యూరు, మంప ఎస్సైలు పీ.కిషోర్ వర్మ, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు.