GDWL: జిల్లా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో అర్హులందరినీ నమోదు చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం, రీ సర్వే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి వెబెక్స్ ద్వారా ఆయన సమీక్షించారు.
తెలంగాణ
'సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచాలి'


