VSP: భీమిలి గంట స్తంభం ఆధునికీకరణ పనులను నెల రోజుల్లోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. బుధవారం పనులను పరిశీలించి జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టైల్స్ ఏర్పాటు వల్ల ఆలస్యమవుతోందని అధికారులు వివరించారు. వచ్చే నెలాఖరులోగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలి'


