హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా తప్పదు'

SRCL: వేములవాడ పట్టణంలో రోడ్లపై చెత్తాచెదారం వేస్తూ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ లోకేష్ హెచ్చరించారు. రెండో బైపాస్ రోడ్డులో కొబ్బరి బోండాల వ్యాపారి పలుమార్లు హెచ్చరించినాతీరు మార్చుకోకపోవడంతో రూ.1,000 జరిమానా విధించారు. చెత్తను మున్సిపల్ వాహనాల్లోనే వేయాలని, పరిశుభ్రతకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని అన్నారు.