SKLM: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కవిటి మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన లండారిపుట్టుగ, గొర్లెపాడు గ్రామాల్లో టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మార్చ్ పాస్ట్ నిర్వహించారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలన్నారు. ఇందులో పాతపట్నం సీఐ వెంకట్రావు, ఎస్సై రవివర్మ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యాత్మక గ్రామాల్లో మార్చ్ పాస్ట్


