BPT: మన్నార్ గల్ఫ్ నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు బాపట్ల జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ వర్షాలు ఆటంకంగా మారనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
రేపు జిల్లాలో వర్షాలు


