KKD: పిఠాపురం మున్సిపల్ ఛైర్మన్ కార్యాలయాన్ని MP తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ ఛైర్మన్ దానం లాజర్ బాబును కుర్చీలో ఆశీనులను చేసి నూతన బాధ్యతల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం సమన్వయంతో సేవలు అందించాలని MP సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పిఠాపురంలో మున్సిపల్ ఛైర్మన్ కార్యాలయం ప్రారంభం


