VSP: విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు పౌష్టికాహారం, పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి సూచించారు. అనీమియా రహిత పాఠశాల కార్యక్రమం 'మిషన్ 12/12' లక్ష్యాల సాధనకు విద్యా, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'పరిశుభ్రతపై అవగాహన పెంచాలి'


