హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరుగుదల

ASR: సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో ఆస్తి నేరాలు 1నుంచి 3కు పెరిగి 200% నమోదైంది. రోడ్డు ప్రమాద కేసులు 8నుంచి 9కు పెరిగాయి. శారీరక దాడుల కేసులు 4నుంచి 2కు తగ్గగా, NDPS కేసులు 7నుంచి 6కు తగ్గాయి. మహిళలపై నేరాలు 3నుంచి 2కు తగ్గినట్లు ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. ఆస్తి నేరాలు, రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మొత్తంగా కొన్ని నేరాలు పెరిగాయి.