ప్రకాశం: కొమరోలు మండలంలో 2 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు MPDO రమేశ్ బాబు తెలిపారు. అల్లినగరంలో ఇద్దరు అభ్యర్థులు పోటీలో నిలుచున్నారని, 5వార్డులు ఏకగ్రీవం కాగా, మరో 5 వార్డులకు ఎన్నిక జరగనున్నట్లు తెలిపారు. అలాగే రెడ్డిచర్లలో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారని, ఒక వార్డు ఏకగ్రీవం కాగా 11 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రెండు గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి!


