హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి'

PPM: జిల్లాలో రేపు జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులతో సమీక్షించారు.