KDP: బద్వేలు సుందరయ్య నగర్‌లోని ఓ స్కూల్‌లో క్షుద్ర పూజలు నిర్వహించేందుకు ప్రయత్నించిన ఘటనపై పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఏఐఎస్‌బీ రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. పాఠశాల ఆఫీసు గదిలో గుప్త నిధుల కోసం గోతిని తవ్వి పూజలు చేసేందుకు ప్రయత్నించగా విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఆ స్కూల్ యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలి'


