సత్యసాయి: బుక్కపట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 28న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. APSSDC ఆధ్వర్యంలో జరిగే మేళాలో పలు కంపెనీలు ఉద్యోగాలు కల్పించనున్నాయి. అభ్యర్థులు నైపుణ్యం పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యార్హతల ధ్రువపత్రాలు, ఆధార్, బయోడేటా, ఫొటో తీసుకురావాలి. వివరాలకు 79815 41994 నంబర్లో సంప్రదించవచ్చు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 28న మెగా జాబ్ మేళా: కలెక్టర్


