హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈవినింగ్ కోర్టుల ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి'

KKD: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈవినింగ్ కోర్టుల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ నిర్ణయం న్యాయవాదులపై పని ఒత్తిడి పెంచుతుందని అధ్యక్షుడు పడాల రవి, కార్యదర్శి కొంగు నూకరాజు పేర్కొన్నారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.