హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తూరులో జోరుగా కైలాసం ఎన్నికల ప్రచారం

NLR: ఇందుకూరుపేట మండలం పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ రెండవ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మండలంలోని కొత్తూరు పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి కైలాసం శ్రీనివాసులు రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు.