హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తిరుమల హుండీ రహస్యం ఇదే!

తిరుమలలో భక్తులు హుండీలో సమర్పించే కానుకలు చివరికి ఎక్కడికి చేరుతాయనే ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హుండీలో వేసిన డబ్బును సేకరించడం నుంచి లెక్కింపు, వినియోగం వరకు జరిగే ప్రక్రియను ఓ వీడియోలో వివరించారు. భక్తుల కానుకలు ఎలా వినియోగిస్తారో తెలుసుకోవాలంటే పైనున్న వీడియోను క్లిక్ చేసి చూడండి.