SKLM: ప్రతి ఓటరు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి పోలీసు సిబ్బందిని బుధవారం ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళితో పాటు పోలీసు యాక్ట్ 30, సెక్షన్ 163 నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'స్వేచ్ఛగా ఓటేసేలా భద్రత కల్పించాలి'


