హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పాత కక్షలు.. యువకుడు దారుణ హత్య

కృష్ణా జిల్లా కంకిపాడు గోశాల కట్టపై దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. కంకిపాడు గ్రామానికి చెందిన పమిడి మహేశ్(25)ను పాత కక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన సాయి కర్రతో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. ఈ హత్యలో సాయికి రమేష్ అనే వ్యక్తి సహకరించాడని సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పెనమలూరు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.