KRNL: కొసిగిలో TB ముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రజిత మాట్లాడుతూ.. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, ఛాతినొప్పి, కఫంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో కఫ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. NCC విద్యార్థులతో TB అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
టీబీ లక్షణాలపై ప్రజలకు అవగాహన


