AKP: సినిమా షూటింగ్‌తో నర్సీపట్నంలో సందడి నెలకొంది. తాసియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వినీత మునుకోటి నిర్మాణంలో ఎస్.కె. సత్య దర్శకత్వం వహిస్తున్న నూతన చిత్ర సన్నివేశాలను బుధవారం ఇక్కడ చిత్రీకరించారు. షూటింగ్‌ను తిలకించేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ చిత్రంలో రాఖి, శ్రీ సత్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నర్సీపట్నంలో సినిమా షూటింగ్


