శ్రీకాకుళం ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. ఓటు విలువైన హక్కు అని, బాధ్యతగా వినియోగించుకోవాలని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట అని పేర్కొన్నారు. ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని కోరారు. అభ్యర్థులను అభివృద్ధి దృష్టిలో ఉంచి ఎన్నుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి'


