VSP: భీమిలి, మధురవాడ జోన్ల కొత్త కార్పొరేటర్లకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దిశానిర్దేశం చేశారు. బుధవారం ఎంవీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రతిరోజూ వార్డుల్లో పర్యటించి తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్ల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి'


