హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మల్లికార్జున ఆలయ ద్విశతాబ్ది ఉత్సవాలు

VSP: మాధవధారలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 28 నుంచి 30 వరకు మహా కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సింహాచలం దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు.