కోనసీమ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్‌ను అమలాపురం నూతన మున్సిపల్ ఛైర్మన్ నల్లా శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌కు మాధవ్ అభినందనలు తెలిపారు. మున్సిపల్ పాలన, పట్టణ అభివృద్ధిపై పలు సూచనలు చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ.. అమలాపురం ప్రగతికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తో నల్లా శ్రీధర్ ఆత్మీయ భేటీ


