NTR: విజయవాడ రూరల్ గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదామును కలెక్టర్ డాక్టర్ జీ.లక్ష్మీశ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం గోదామును నిరంతరం పర్యవేక్షించాలని, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఈవీఎం, వీవీప్యాట్ గోదాములో భద్రతా ఏర్పాట్ల పరిశీలన


