VSP: రాధాకృష్ణుల మహోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించిన ‘పాలు, పెరుగు యాదుమేళా’ అంబరాన్నంటింది. విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్కేబీచ్‌లో జరిగిన ఈ వేడుకలకు యాదవులు, భక్తులు భారీగా తరలివచ్చారు. గోకుల్ పార్కులోని రాధాకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పాలు, పెరుగు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
బీచ్ రోడ్‌లో పాలు పెరుగు యదుమేళా


