హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

23 పంచాయతీల్లో ఎన్నికల సందడి

CTR: శాంతిపురం మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు జరగనున్న ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం నుంచి బ్యాలెట్‌ బాక్సులను ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టారు.