బాపట్ల జిల్లాలో మొదటి విడతలో 6 మండలాల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు వెయ్యి మందికి పైగా పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. చీరాలలో పర్యటించిన ఆయన సిబ్బందికి కీలక సూచనలు చేశారు. సమస్యాత్మక కేంద్రాలపై నిరంతర నిఘా, పెట్రోలింగ్, అదనపు బలగాలతో పాటు 'సమర్థ' యాప్ ద్వారా పోలింగ్ కేంద్రాలను మానిటరింగ్ చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సమర్థ' యాప్ ద్వారా పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ:ఎస్పీ


