AKP: ఎంపీ చింతకాయల విజయ్ పుట్టినరోజు సందర్భంగా నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శిబిరాన్ని ప్రారంభించారు. 60 మంది యువకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. బుధవారం టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ దాతలకు ధ్రువీకరణ పత్రాలు చేశారు
ఆంధ్రప్రదేశ్
రక్తదాన శిబిరానికి విశేష స్పందన


