హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గ్రామాభివృద్ధికి ఏకగ్రీవ ఎన్నికలు దోహదం'

SKLM: పాతపట్నం మండలంలోని సరాలి గ్రామ పంచాయతీలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులను బుధవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు తేజేశ్వరరావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏకగ్రీవ ఎన్నికలు గ్రామంలో ఐక్యతకు, సమష్టి నిర్ణయాలకు నిదర్శనమని పేర్కొన్నారు.