హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల వ్యయ నిఘా కట్టుదిట్టం: విజయ కుమార్

ఎన్టీఆర్ జిల్లా వ్యయ పరిశీలకులు బీ.విజయ కుమార్ బుధవారం వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో పర్యటించారు. రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల వ్యయ నిర్వహణ ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. నిషిద్ధ వస్తువుల తరలింపుపై నిఘా, 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలకు ఆదేశించారు.