హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాబ్ మేళాలో 8 మందికి ఉద్యోగాలు

KKD: జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు ప్రముఖ కంపెనీలు హాజరై, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఈ మేళాకు 120 మందికి పైగా హాజరుకాగా, 107 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 26 మంది షార్ట్‌లిస్ట్ కాగా, 8 మందికి ఉద్యోగాలు లభించాయి.