హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతి గ్రామంలో దీక్ష దివాస్ ఘనంగా నిర్వహించాలి'

SRCL: ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చరిత్రలో కీలక ఘట్టమని పేర్కొన్నారు.