E.G: పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రకటించిన నిరాహార దీక్షను డిసెంబరు 2కు వాయిదా వేసుకుంటున్నట్లు నిడదవోలు TDP ఇంఛార్జ్ బూరుగుపల్లి శేషారావు అన్నారు. నిడదవోలు మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ ఎన్నికలో జరిగిన అన్యాయాన్ని వదిలిపెట్టేది లేదని, తమ కౌన్సిలర్‌కు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ప్రకటించారు. పార్టీకి, పదవులకు రాజీనామాలు చేయోద్దని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నిరాహార దీక్షను వాయిదా వేసుకున్న శేషారావు


