GNTR: ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయాన్ని మరింత పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
ఆదాయం పెంపుపై శాఖల వారీగా సీఎం సమీక్ష


