NDL: శ్రీశైలంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి కుటుంబ సమేతంగా మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని షమీ వృక్షం వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. నంద్యాల జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే బుడ్డా


