హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీసీసీబీ ఛైర్మన్‌ను కలిసిన డిప్యూటీ మేయర్

విజయనగరం మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ ప్రసాదుల రజిని బుధవారం విజయనగరం కార్యాలయంలో జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జునని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆత్మీయంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.